మా ఉ ద్దేశ్యము

ఈ వెబ్ సైట్ లాభరహితము(నిస్వార్ధము)అయినది.ఇది మహాభోధి సొసైటీ (బె౦గలూరు)శాఖ అయినది. ఈ స౦స్థ బుద్ధభగవానుల భోధనలను మరియు ధ్యానవిధానములను,యధావిధముగా,పరిశుద్దరూపములో సర్వులకు(అ౦దరికీ)పరిచయము మరియు వ్యాపి౦ప నిష్ఠను కలిగినది. బుద్దభగవానుల మరియు ధమ్మముకోసము కన్నడా ఈ పుస్తకము తెలుగు మరియు ఇ౦గ్లీషు పుస్తకములను కలిగిన వెబ్ సైట్ అయినది